Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల పోరు ఆత్మకూరు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 6:25 AM నంద్యాలGeneral
వైద్యుల పోరు ఆత్మకూరు - Ushodayam
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవికి ప్రధాన పార్టీల తరఫున పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు వైద్య వృత్తికి చెందినవారే కావడం విశేషం. తెదేపా నుంచి డా.గోవిందరాజులు, వైకాపా నుంచి డా.కాట్రావత్‌ ప్రియాంకా బాయి నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయిన ఈ స్థానంలో ఇద్దరు వైద్యుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...