Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుడితో వివాదం.. యువకుడి ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:05 AM ఆదిలాబాద్General
వైద్యుడితో వివాదం.. యువకుడి ఆత్మహత్య - Ushodayam
ఆదిలాబాద్‌లో వైద్యుడితో వివాదం అనంతరం రాహుల్‌ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తేలు కుట్టడంతో రిమ్స్‌కు వెళ్లిన అతడు వీడియో కాల్‌లో సోదరుడికి గాయం చూపిస్తుండగా వైద్యుడు అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహుల్‌ను స్టేషన్‌కు తరలించగా అక్కడ కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటికి వచ్చాక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Comments

G
Loading comments...