Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్యకు పేదరికం అడ్డంకి

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:18 AM నాగర్ కర్నూల్General
వైద్య విద్యకు పేదరికం అడ్డంకి - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన సూర్యప్రసాద్‌కు ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు లభించినా పేదరికం చదువుకు అడ్డంకిగా మారింది. నీట్‌లో 402 మార్కులు సాధించి హైదరాబాద్‌లోని నోవా వైద్య కళాశాలలో సీటు పొందారు. తండ్రి డ్రైవర్‌గా, తల్లి కూలీగా పనిచేస్తున్నారు. ఏటా దాదాపు రూ.లక్ష ఖర్చు భరించే స్థోమత లేకపోవడంతో చదువు కొనసాగించేందుకు దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...