Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 10:02 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
వాయుగుండం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
విశాఖ వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...