Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసిలో వింత ఘటన.. 40 ఏళ్ల మహిళ ప్రేమ

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 1:30 PM జాతీయంGeneral
వారణాసిలో వింత ఘటన.. 40 ఏళ్ల మహిళ ప్రేమ - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 40 ఏళ్ల మహిళ తనకంటే చిన్నవాడైన 22 ఏళ్ల యువకుడితో కలిసి వెళ్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో కలకలం రేగింది. అతడిని విడిచి ఉండలేనని, తాను ప్రేమించినట్లు ఆమె అందరి ముందే బహిరంగంగా ప్రకటించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Comments

G
Loading comments...