Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడిలో రాత్రంతా బులాయి ఆటల సందడి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:56 AM ఆసిఫాబాద్General
వాంకిడిలో రాత్రంతా బులాయి ఆటల సందడి - Ushodayam
వాంకిడి మండలంలోని అంబేడ్కర్‌ నగర్‌లో బులాయి ఆటలు సందడిగా సాగాయి. మండల కేంద్రానికి చెందిన మహిళలు, చిన్నారులు రాత్రివేళ ఒకచోట చేరి డీజే పాటలకు నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రంతా ఆటపాటలు కొనసాగడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...