Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వానిష్‌’ కుమార్‌ను ప్రజలు క్షమించరు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 01, 2026 9:37 PM జాతీయంGeneral
‘వానిష్‌’ కుమార్‌ను ప్రజలు క్షమించరు - Ushodayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను ‘వానిష్‌ కుమార్‌’గా పేర్కొంటూ, ప్రజల ఓటు హక్కును మాయం చేశారని ఆరోపించారు. SIRలో ఓటర్ల తొలగింపులు జరిగాయని, సుమారు 4,000 EVMల దహనం ఘటనల వెనుక బీజేపీ ఉందని ఆమె ఆరోపించారు

Comments

G
Loading comments...