Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాకింగ్ చేసే మహిళలు జాగ్రత్తలు పాటించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:05 PM హన్మకొండ General
వాకింగ్ చేసే మహిళలు జాగ్రత్తలు పాటించాలి - Ushodayam
హనుమకొండ వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్ చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డిని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రాక్‌పై నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి, రోజూ సుమారు 450 మంది వాకర్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వచ్చే మహిళలు భద్రతా నియమాలు పాటించాలని సీపీ శ్వేత సూచించారు.

Comments

G
Loading comments...