Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాకింగ్ చేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Mohammad Sep 06, 2026 6:44 PM అనంతపురంGeneral
వాకింగ్ చేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో సాయంత్రం సమయంలో వాకింగ్ చేసే మహిళల భద్రత కోసం పోలీసులు ఆదివారం పలు కీలక సూచనలను తెలియజేశారు. చీకటి పడి సమయంలో మహిళలు ఒంటరిగా వాకింగ్ చేయకుండా స్నేహితురాళ్లతో కలిసి వాకింగ్ చేయాలని వారికి సూచించారు. ఒంటరిగా వాకింగ్ చేసేటప్పుడు తమ పరిసర ప్రాంతాలలో ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని మహిళలకు పోలీసులు తెలియజేశారు.

Comments

G
Loading comments...