Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యాలవాడలో పటిష్ఠ పోలీసు బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:23 PM నంద్యాలGeneral
ఉయ్యాలవాడలో పటిష్ఠ పోలీసు బందోబస్తు - Ushodayam
ఉయ్యాలవాడ మండలంలోని 32 పోలింగ్ కేంద్రాల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి అన్ని కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు. కొండుపల్లెలోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్సై ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...