Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యాలవాడలో జడ్పీటీసీ పోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:09 PM నంద్యాలGeneral
ఉయ్యాలవాడలో జడ్పీటీసీ పోరు - Ushodayam
ఉయ్యాలవాడ జడ్పీటీసీ స్థానానికి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీ ఖరారైంది. టీడీపీ తరఫున తుడుమలదిన్నెకు చెందిన పేరెడ్డి స్వరూపరాణి, వైసీపీ నుంచి ఉయ్యాలవాడకు చెందిన మాజీ ఎంపీపీ బుడ్డ భాగ్యమ్మ బరిలో ఉన్నారు. మండలంలో మొత్తం 23,112 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...