Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊకల్‌లో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర రథోత్సవం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:10 PM వరంగల్General
ఊకల్‌లో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర రథోత్సవం - Ushodayam
గీసుగొండ మండలం ఊకల్‌లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దివ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లగా, మహిళలు కోలాటాలతో సందడి చేశారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించి కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...