Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ గురుకుల భవనం పూర్తయ్యేదెప్పుడో?

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:44 AM ఆదిలాబాద్General
ఉట్నూర్ గురుకుల భవనం పూర్తయ్యేదెప్పుడో? - Ushodayam
ఉట్నూర్ మండలం కుమ్మరితండా సమీపంలో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనం ఇంకా బేస్‌మెంట్ దశలోనే ఉంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యాలయం ప్రారంభం కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేసి, విద్యాలయాన్ని త్వరగా ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...