Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మిలిటరీకి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 05, 2026 8:40 AM జాతీయంGeneral
అమెరికా మిలిటరీకి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు - Ushodayam
ఇరాన్‌ యుద్ధానికి సంబంధించిన కీలక రహస్యాలు మీడియాకు లీకవుతుండటంతో ట్రంప్ యంత్రాంగం అప్రమత్తమైంది. పెంటగాన్ అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌తో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులకు రహస్య సమాచార లీకేజీపై లైడిటెక్టర్ (నిజ నిర్ధరణ) పరీక్షలు నిర్వహించడం కలకలం రేపింది.

Comments

G
Loading comments...