Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో ప్రమాదం.. తప్పిన ముప్పు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:42 AM అనంతపురంGeneral
ఉరవకొండలో ప్రమాదం.. తప్పిన ముప్పు - Ushodayam
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఆటోను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొంది. కారులో మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్న కుటుంబం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...