Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Follow Ushodayam on Google
K Anuradha Sep 02, 2026 9:14 AM శ్రీకాకుళంGeneral
ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - Ushodayam
మందస మండలం టబ్బగాం గ్రామానికి చెందిన ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని ఖుర్దా యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు.గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.బుధవారం మందస పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...