Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Follow Ushodayam on Google
Saychi kumar Sep 21, 2026 9:11 AM కామరెడ్డిGeneral
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య - Ushodayam
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన గజ్జల స్వామి (48) ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...