Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుగుండూరులో లో వోల్టేజ్ సమస్యలు

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 2:27 PM ప్రకాశం General
ఉప్పుగుండూరులో లో వోల్టేజ్ సమస్యలు - Ushodayam
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు దక్షిణ బజార్లో కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇళ్లలో వినియోగించే విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...