Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

t20 మ్యచ్ కారణంగా ఉప్పల్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 14, 2026 6:43 PM హైదరాబాద్General
t20 మ్యచ్ కారణంగా ఉప్పల్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు - Ushodayam
హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌–వెస్టిండీస్‌ నాలుగో టీ20 నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని సూచించారు. ఘట్‌కేసర్‌, తార్నాక, ఎల్బీనగర్‌ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు.

Comments

G
Loading comments...