Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో చెక్కర ‘సెంచరీ’.. షాక్‌లో జనం

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 9:38 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌లో చెక్కర ‘సెంచరీ’.. షాక్‌లో జనం - Ushodayam
ఉప్పల్‌లో చెక్కర ధర ‘సెంచరీ’ కొట్టింది. పలు రిటైల్ దుకాణాల్లో కిలో రూ.100కు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. పక్కనే బోడుప్పల్, చిలుకానగర్‌లో రూ.80 వరకు ఉంది. దీంతో “చెక్కర బదులు బెల్లం టీనే బెటర్” అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

Comments

G
Loading comments...