Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ బస్టాండ్‌లో వసతుల కొరత

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:30 AM మేడ్చల్ మల్కాజిగిరి General
 ఉప్పల్ బస్టాండ్‌లో వసతుల కొరత - Ushodayam
ఉప్పల్‌ నల్లచెరువు వద్ద వరంగల్‌, యాదగిరిగుట్ట, జనగామ బస్సుల కోసం ఏర్పాటు చేసిన బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే బురదమయమవుతుండగా, షెడ్డు, సీటింగ్‌ సదుపాయాలు లేవు. ప్రైవేట్‌ వాహనాల రద్దీతో పాటు చెత్త, దుర్వాసన సమస్యలూ వేధిస్తున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు వెంటనే మెరుగైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...