Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:43 AM కాకినాడGeneral
తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రహదారి - Ushodayam
తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంత రోడ్డు బుధవారం పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రపు అలల ఉధృతికి రహదారి ధ్వంసమవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర రహదారి ధ్వంసంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...