Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పాడ తీరాన్ని తాకిన అర్నబ్‌ ప్రభావం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:58 AM కాకినాడGeneral
ఉప్పాడ తీరాన్ని తాకిన అర్నబ్‌ ప్రభావం - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో సముద్రం కోతకు గురవుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...