Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరులో నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్‌

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 11:21 AM నల్గొండGeneral
కట్టంగూరులో నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్‌ - Ushodayam
కట్టంగూరు మండల కేంద్రంలో రూ.15 లక్షలతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ నిరుపయోగంగా మారింది. అనువైన ప్రదేశంలో లేకపోవడంతో బస్సులు లోపలికి రావడం లేదని ప్రయాణికులు తెలిపారు. దీంతో రోడ్డుపైనే బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. నిర్వహణ లేక బస్టాండ్‌ భవనం శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...