Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:14 AM గుంటూరుGeneral
ఉండవల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి - Ushodayam
ఉండవల్లిలో గౌరి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం దర్శికి చెందిన ప్రభాకర్ రెడ్డితో ఆమెకు వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గౌరి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...