Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరంలో నీరందక ఎండుతున్న పంటలు

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 4:08 PM తూర్పుగోదావరి General
ఉండ్రాజవరంలో నీరందక ఎండుతున్న పంటలు - Ushodayam
ఉండ్రాజవరం మండలంలో వర్షాలు లేక, ఎండ తీవ్రత పెరగడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో సాగునీరు అందక పంటల దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతులు.. అధికారులు వెంటనే స్పందించి నీరు అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...