Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్సాయిపాలెంలో నీటి పొదుపుపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:38 PM నల్గొండGeneral
ఉల్సాయిపాలెంలో నీటి పొదుపుపై అవగాహన - Ushodayam
అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో హర్‌ ఘర్‌ జల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సర్పంచ్‌ రాత్లా మోతీలాల్‌, ఉపసర్పంచ్‌ పాతులోతు కమ్లి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ సూచించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొంటూ, ఈ దిశగా గ్రామస్థులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...