Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లో డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారుల మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:58 AM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్‌లో డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారుల మృతి - Ushodayam
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 14 నెలల చిన్నారి ఏంజెలీనా, ఆమె తల్లి ఇన్నాతో పాటు మరో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు మరణించినట్లు ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. పిల్లలు ఆడుకుంటున్న పార్కును షాహెద్ డ్రోన్‌తో లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. రష్యా చర్యను ఉగ్రవాద, అమానవీయ ఘటనగా అభివర్ణించింది.

Comments

G
Loading comments...