Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ అధ్యక్షుడు భారతీయుల వాడకం పై వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Shruthi Sep 25, 2026 6:46 AM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్ అధ్యక్షుడు భారతీయుల వాడకం పై వ్యాఖ్యలు - Ushodayam
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌తో సహా 40 దేశాల పౌరులను రష్యా మోసపూరితంగా ఉపయోగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. రష్యా సైన్యంలో ఉన్న భారతీయులలో సుమారు 139 మంది విడుదలవ్వగా, 51 మంది మరణించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...