Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:25 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి ప్రచారం - Ushodayam
ఉదయగిరి బిట్‌-3 ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థి మోడీ రామాంజనేయులు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే సెగ్మెంట్‌లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులపై భారం పడిందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...