Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉబిచెర్లలో ఎన్నికల ప్రచారం జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఉబిచెర్లలో ఎన్నికల ప్రచారం జోరు - Ushodayam
నల్లచెరువు మండలం ఉబిచెర్లలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం తొలిరోజే జోరుగా సాగింది. జడ్పీటీసీ అభ్యర్థి మొండెం రవికుమార్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి గాయత్రి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల తరఫున మద్దతు కోరారు. గ్రామస్తులను కలిసి ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...