Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తవణంపల్లెలో జడ్పీటీసీపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:18 PM చిత్తూరుGeneral
తవణంపల్లెలో జడ్పీటీసీపై ఉత్కంఠ - Ushodayam
తవణంపల్లె జడ్పీటీసీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. జనసేన నుంచి జి.మమత, జి.రఘురాం చౌదరి, టీడీపీ నుంచి జి.వెంకటేశ్వర చౌదరి నామినేషన్లు వేశారు. కూటమిలో భాగంగా ఎవరు వెనక్కి తగ్గుతారనేది ఆసక్తిగా మారింది. వైసీపీ నుంచి సి.పి.హరి రెడ్డి, డాక్టర్ ఎ.మధు కుమార్, సి.పి.పరమేశ్వరి బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి బీఫారం దక్కుతుందో తేలాల్సి ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా డి.శ్రీనివాసులు కూడా పోటీలో ఉన్నారు.

Comments

G
Loading comments...