Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫానుపై అప్రమత్తంగా ఉండండి: అచ్చెన్నాయుడు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:33 PM అమరావతిGeneral
తుఫానుపై అప్రమత్తంగా ఉండండి: అచ్చెన్నాయుడు - Ushodayam
అర్నబ్‌ తుఫాను నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అక్టోబర్‌ 28న బాపట్ల–విశాఖ మధ్య తీరాన్ని తుఫాను దాటే అవకాశం ఉందని, గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ధాన్యం తడవకుండా కప్పి ఉంచాలని రైతులకు సూచించారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...