Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో రైతు పంటకు నష్టం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:57 AM సూర్యాపేటGeneral
తుఫాను ప్రభావంతో రైతు పంటకు నష్టం - Ushodayam
నడిగూడెం మండల కేంద్రానికి చెందిన రైతు పందిరి శ్రీనివాస్‌రెడ్డి సాగు చేసిన పంట తుఫాను ప్రభావంతో పూర్తిగా నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ తుఫాను కారణంగా పంట నష్టపోయానని, ఈసారి అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి కూడా వృథా అయిందని తెలిపారు.

Comments

G
Loading comments...