Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో కారంచేడులో విద్యుత్ నిలిపివేత

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:22 PM బాపట్లGeneral
తుఫాను ప్రభావంతో కారంచేడులో విద్యుత్ నిలిపివేత - Ushodayam
కారంచేడు మండలంలో తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపడ్డాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ లేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...