Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:21 AM సూర్యాపేటGeneral
తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎంపీడీవో మల్సూర్ నాయక్ సూచించారు. వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని కోరారు. రైతులు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

Comments

G
Loading comments...