Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ముప్పుతో ఓదెల రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:39 AM పెద్దపల్లి General
తుఫాను ముప్పుతో ఓదెల రైతుల్లో ఆందోళన - Ushodayam
ఓదెల మండలంలో వరి కోతలు ప్రారంభమైన వేళ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి తేలికపాటి చినుకులు పడుతుండటంతో పంట తడిసిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన, కోసిన ధాన్యం తడవకుండా రైతులు పరదాలు కప్పి రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో దిగులు చెందుతున్నారు.

Comments

G
Loading comments...