Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను హెచ్చరికలతో నూజెండ్లలో అప్రమత్తం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 3:01 PM పల్నాడు General
తుఫాను హెచ్చరికలతో నూజెండ్లలో అప్రమత్తం - Ushodayam
మురసు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నూజెండ్ల మండలానికి 30 మంది రిస్క్ టీమ్ సభ్యులతో పాటు DSP, SI చేరుకున్నారు. అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. తహశీల్దార్ రిస్క్ టీమ్ సభ్యులతో సమావేశమై ప్రజల రక్షణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై చర్చించారు. అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...