Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను బాధితులకు మంత్రి సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 5:53 PM పశ్చిమగోదావరి General
తుఫాను బాధితులకు మంత్రి సాయం - Ushodayam
పాలకొల్లు నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి, బాధితుల ఇళ్లకు వెళ్లి భోజన పొట్లాలు పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారం కంటే బాధితులకు సేవ చేయడమే ముఖ్యమని ఆయన పిలుపునివ్వడంతో కూటమి శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన గ్రామాల్లో జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు.

Comments

G
Loading comments...