Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌తో మలికిపురం రైతులకు భారీ నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:49 AM కోనసీమGeneral
తుఫాన్‌తో మలికిపురం రైతులకు భారీ నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో కొబ్బరి, అరటి, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నేలమట్టమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, పంట నష్టంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...