Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌కు పుసెల్ గ్రామ రహదారి ధ్వంసం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:11 PM అల్లూరి General
తుఫాన్‌కు పుసెల్ గ్రామ రహదారి ధ్వంసం - Ushodayam
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని మారుమూల పుసెల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. వరద నీటి ఉద్ధృతికి సుమారు మీటరు లోతు వరకు మట్టి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారికి మరమ్మతులు చేసి తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...