Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌కు నేలమట్టమైన అరటి తోటలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:01 AM తూర్పుగోదావరి General
తుఫాన్‌కు నేలమట్టమైన అరటి తోటలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉండ్రాజవరం మండలం చివటం గ్రామ సమీపంలోని అరటి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. నెల క్రితం భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మరోసారి తుఫాన్ దెబ్బ తగలడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు, రైతులు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అనంతరం పంట నష్టాన్ని అంచనా వేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...