Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌కు నేలకొరిగిన వరి.. రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:48 AM కోనసీమGeneral
తుఫాన్‌కు నేలకొరిగిన వరి.. రైతుల్లో ఆందోళన - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కే.గంగవరం మండలంలో వరి పంట నేలకొరిగింది. మండలంలో 16 వేల ఎకరాల్లో సాగు చేసిన వరి ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో ఉండటంతో పంట పడిపోవడం దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టామని, దిగుబడి తగ్గితే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...