Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌కు నేలకొరిగిన జామ, మామిడి తోటలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:58 PM కోనసీమGeneral
తుఫాన్‌కు నేలకొరిగిన జామ, మామిడి తోటలు - Ushodayam
కె. గంగవరం మండలం ఎండగండిలో తుఫాన్ ప్రభావానికి 2.8 ఎకరాల్లోని జామ, మామిడి తోట ధ్వంసమైంది. రైతు రూ.3 లక్షల పెట్టుబడితో సాగు చేసిన 2,000 జామ, 150 మామిడి మొక్కల్లో 1,500 జామ, 100 మామిడి మొక్కలు కుదుళ్లతో సహా నేలకొరిగాయి. దీంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

Comments

G
Loading comments...