Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌ వర్షంలోనూ జంగారెడ్డిగూడెంలో కౌంటింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:40 AM ఏలూరుGeneral
తుఫాన్‌ వర్షంలోనూ జంగారెడ్డిగూడెంలో కౌంటింగ్ - Ushodayam
మురసు తుఫాన్‌ ప్రభావంతో జంగారెడ్డిగూడెంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయినప్పటికీ, నిర్ణీత సమయానికే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు, వారి సహాయకులు వర్షంలో తడుస్తూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు గొడుగులతో రాగా, మరికొందరు వర్షంలోనే కేంద్రాల్లోకి ప్రవేశించారు.

Comments

G
Loading comments...