Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వేళ విద్యుత్ సిబ్బంది సేవలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 7:10 PM కాకినాడGeneral
తుఫాన్ వేళ విద్యుత్ సిబ్బంది సేవలు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా రౌతులపూడిలో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. 11 కేవీ రూరల్ ఫీడర్ పరిధిలో విరిగిన విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త ఐరన్ పోల్ ఏర్పాటు చేసి, లైన్ల మరమ్మతులు చేపట్టారు. ఏఈ పర్యవేక్షణలో లైన్‌మెన్, సిబ్బంది పనులు పూర్తి చేశారు. ప్రతికూల వాతావరణంలోనూ విద్యుత్ సేవలు అందించేందుకు సిబ్బంది చేసిన కృషిని స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...