Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:23 AM కాకినాడGeneral
తుఫాన్ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
‘అర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహశీల్దార్లతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. రహదారులపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని, ఏలేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...