వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 22,23, 24న అర్నబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రవికుమార్ కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
తుఫాన్ ప్రభావంతో ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మౌళి, కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

