Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో వరి పంటకు నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:05 AM అల్లూరి General
తుఫాన్ ప్రభావంతో వరి పంటకు నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అనంతగిరి మండలం తొంకోట గ్రామంలో వరి పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పంట నష్టంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంట దెబ్బతినడంతో నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...