Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ ప్రభావం తగ్గే వరకు విశ్రమించొద్దు: సీఎం చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:22 AM అమరావతిGeneral
తుఫాన్ ప్రభావం తగ్గే వరకు విశ్రమించొద్దు: సీఎం చంద్రబాబు - Ushodayam
అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు నేడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు విశ్రమించకుండా పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పనిచేశారని సీఎం ప్రశంసించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...